మీకు జీవితాంతం కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పులు, చేతుల నొప్పులు, నీరసం, నిద్రలేమి వంటి వాటిని తగ్గించే అద్భుతమైన ఆయుర్వేద చిట్కా ఇప్పుడు చూద్దాం. ఈరోజు అద్భుతమైన ఆయుర్వేద ఎనర్జీ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దీనిని ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి సమస్య ఉండదు. ముఖ్యంగా డ్రింక్ ను నీరసంగా ఉన్న వాళ్ళు.అలాగే వృద్ధులలో సత్తువ తగ్గిన వాళ్ళు మరియు మొకాళ్ల నొప్పులు ఉన్నవాళ్లు. మరియు బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళు. మరీ ముఖ్యంగా పురుషులలో లైంగిక సమస్యలతో బాధ పడుతున్న వాళ్ళకి ఈ డ్రింక్ బాగా ఉపయోగపడుతుంది.
ఈ డ్రింకు ముఖ్యంగా మనకు కావాల్సిన పదార్థాలు పూల్ మఖని వీటిని తామర గింజలు అని కూడా పిలుస్తారు. ఇంకొక పదార్థం గసగసాలు వీటిలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది. మరియు జుట్టు రాలే సమస్యను నివారిస్తుంది. పూల్ మకానలో కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి అందువలన ఈ రెండిటిని కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. అయితే దీనికోసం మనం ముందుగా 2 టీ స్పూన్ల గసగసాలు ఒక చిన్న గిన్నె లోకి తీసుకొని వాటిని నానబెట్టాలి.
ఈ విధంగా రెండు గంటలు నానబెట్టాలి. మరియు హాఫ్ స్పూన్ నువ్వులు మనకు అవసరం పడతాయి. ఆ తర్వాత గసగసాలను వడకట్టుకోవాలి. తరువాత స్టవ్ పై ఒక పెనం పెట్టుకొని దానిలో ఒక టీ స్పూన్ స్వచ్చమైన ఆవు నెయ్యి అను వేసి మరగనివ్వాలి. దానిలో నానబెట్టిన గసగసాలను ఒక అర నిమిషం పాటు ఎర్రగా వేగనివ్వాలి. తర్వాత ఒక స్పూన్ నువ్వులు కూడా వేసి వేగనివ్వాలి. తరువాత ఫుల్ ముఖాన కూడా వేసి బాగా వేగనివ్వాలి. తరువాత దీనిలో ఫ్యాట్ లేని పాలను వేసి మరగనివ్వాలి.
ఈ డ్రింక్ ను వారానికి ఒక్కసారి తాగితే సరిపోతుంది. అంతకుమించి తాగితే శరీరంలో వేడి ఎక్కువ అవుతుంది. పాలను బాగా మరిగించిన తర్వాత దానిలో లో ఒక చిన్న బెల్లం ముక్క వెయ్యండి ఇంకా మన ఎనర్జీ ట్రీ తయారైపోయింది. ఈ ఈ ఎనర్జీ డ్రింక్ ను వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే తీసుకోండి ఇలా 6 వారాల పాటు తీసుకొని ఇంకా ఆపేయండి. మరల తీసుకోవాలి అంటే రెండు నెలల తర్వాత మళ్లీ తీసుకోవచ్చు.
Post Views:
41
No comments:
Post a Comment